Home
East Godavari
East Godavari News
-
Heavy Rains: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఎకరాల వరి పంట!
Heavy Rains in East Godavari: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. గ్రామాలు, పంట పొలాలు, రహదారులు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తుండగా.. ఒక మహిళ వరద ప్రవాహంలో గల్లంతైంది. మరోవైపు వందల ఎకరాల్లో వరి పంట ముంపునకు గురై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.… -
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ఉమ్మడి తూర్పు గోదావరి వైసీపీలో కొత్త టెన్షన్ మొదలైందా? బాబ్బాబు.... ఈ ఒక్కసారికి మా మాట వినండ్రా... మీకు పుణ్యం ఉంటుందంటూ నియోజకవర్గ సమన్వయ కర్తలు లోకల్ లీడర్స్‌ని బతిమాలుకుంటున్నారా? -
Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులకు భారీగా గంజాయి లభ్యమైంది. అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు క్రమం తప్పకుండా నిర్వహించే వాహనాల తనిఖీల్లో ఈ అక్రమ వ్యాపారం బయటపడింది. రోడ్డుపై అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న ఒక కారును పోలీసులు నిలిపి తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో కారు లోపల రహస్యంగా దాచిన సుమారు 61 కిలోల డ్రై గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ గంజాయి మార్కెట్ విలువ దాదాపు 3… -
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
YS Jagan About Tobacco Farmers: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జగన్.. అక్కడి పొగాకు బ్యారెన్లను పరిశీలించారు. అనంతరం పొగాకు రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగన్.. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక… -
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
YS Jagan Review Tobacco Procurement at Devarapalli: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దేవరపల్లిలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి.. అక్కడ జరుగుతున్న కొనుగోళ్ల తీరును పరిశీలించనున్నారు. అనంతరం పొగాకు రైతులతో నేరుగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. షెడ్యూల్ ప్రకారం.. వైఎస్ జగన్ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ఉదయం 10.30… -
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
AP Covid-19 Alert: ఆంధ్రప్రదేశ్‌లో మహమ్మారి కొవిడ్-19 పరిస్థితులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైద్యాధికారులతో పరిస్థితిని సమీక్షించిన మంత్రి.. కొవిడ్ పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడెక్కడ కేసులు నమోదవుతున్నాయో నిరంతరం పర్యవేక్షిస్తూ.. కేసుల సంఖ్య పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని జిల్లాల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. కొవిడ్ పరిస్థితుల… -
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ఉమ్మడి తూర్పుగోదావరి టీడీపీలో భారీ మార్పులు జరగబోతున్నాయా? పార్టీ అధిష్టానం ఆ దిశగా చేస్తున్న కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చిందా? సరికొత్త ముఖాలు సారధ్య బాధ్యతల్లోకి రాబోతున్నాయా? ఉన్నట్టుండి ఇప్పుడే ఎందుకు ఈ ప్రక్రియ మొదలైంది? పార్టీ అధిష్టానం ఏమని ఆలోచిస్తోంది? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ సంస్థాగత బలోపేతంపై తెలుగుదేశం అధిష్ఠానం సీరియస్‌గా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ కొన్ని చోట్ల గట్టి సమస్యలే ఉన్నాయని, వాటిని ఇప్పుడే సరిదిద్దుకోకుంటే భవిష్యత్‌లో వ్యతిరేక… -
AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..
తూర్పుగోదావరి జిల్లాలోని చారిత్రాత్మక ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. బ్యారేజీ భద్రత, ఆధునీకరణలో భాగంగా ఈనెల 13వ తేదీ సోమవారం నాడు కొత్త గేట్ల ఏర్పాటు పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం సుమారు 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను కేటాయించగా, దీని ద్వారా బ్యారేజీకి సంబంధించిన మొత్తం 117 కొత్త గేట్ల ఏర్పాటు పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ముందుగా… -
Police Transfers: పోలీస్ శాఖలో భారీగా బదిలీలు.. రెండేళ్లు పూర్తిచేసిన వారికి అవకాశం..
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో త్వరలోనే భారీ ఎత్తున బదిలీల ప్రక్రియ ఊపందుకోనుంది. ఒకే స్థానంలో రెండేళ్లకు పైబడి సర్వీసు పూర్తి చేసుకున్న పోలీస్ అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాబోయే వారం నుండి పది రోజుల్లో అధికారికంగా బదిలీల ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉండటంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పోలీస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు రాబోయే కీలక పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ బదిలీల… -
Siva Narayana Reddy: ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కడితే.. ఏపీలో ఒక భర్త తన భార్య కోసం ఏం చేశాడో చూడండి!
Siva Narayana Reddy: “ప్రేమ కోసం తాజ్‌మహల్ కట్టాడు” అనే మాట పాతదైపోయింది. నేటి తరం ప్రేమ కేవలం జ్ఞాపకంగా మిగిలిపోవడమే కాదు, భాగస్వామి కష్టాన్ని తీర్చే అద్భుతమైన ఆవిష్కరణగా మారుతోంది. అందుకు నిదర్శనమే ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన ఈ సరికొత్త ప్రేమకథ. భార్య పడుతున్న కష్టాన్ని చూడలేక, ఒక భర్త తన సృజనాత్మకతకు పదును పెట్టి ఏకంగా ఆమె కోసమే ఒక ప్రత్యేకమైన ఎస్కలేటర్‌ను డిజైన్ చేసి వైరల్‌గా మారారు. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన…
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?