Earthquake : ఆఫ్ఘనిస్థాన్‌లో మంగళవారం రాత్రి భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఫైజాబాద్‌కు తూర్పున 126 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు జాతీయ భూకంప కేంద్రం తెలిపింది.
Earthquake: టర్కీలో భారీ భూకంపం ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. టర్కీతో పాటు సిరియాతో కలిపి ఇప్పటి వరకు 47 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మనదేశంలో కూడా ఇలాంటి భూకంపం తప్పదని చాలా మంది భూకంప శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా హిమాలయ రాష్ట్రాలు ఎక్కువ రిస్క్ జోన్ లో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో త్వరలోనే భారీ భూకంపం వచ్చే…
Earthquake Hits Rajasthan: దేశంలో వరసగా మరో రోజు భూకంపం సంభవించింది. రాజస్థాన్ లో రిక్టర్ స్కేల్ పై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్సీఎస్) వెల్లడించింది. సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ భూకంపం వచ్చింది. రాజస్థాన్ బికనీర్ నగరానికి వాయువ్య ప్రాంతంలో 236 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయింది. భూమికి దాదాపుగా 10 కిలోమీటర్ల లోతులో