భూమివైపు అతిపెద్ద గ్రహశకలం దూసుకొస్తున్నట్టు నాసా హెచ్చరించింది. 1994 పీసీ 1 గా దీనికి నామకరణం చేశారు. మొదటిసారిగా దీనిని రాబర్ట్ మెక్‌నాట్ అనే ఖగోళ శాస్త్రవేత్త 1994 ఆగస్ట్ 9న కనుగొన్నారు. ఈ గ్రహశకలం గంలకు 43,754 మైళ్ల వేగంతో ప్రయాణం చేస్తున్నది. అయితే, ఇది భూమి నుంచి సుమారు 1.2 మిల
కొన్ని ప్రయాణాలు చాలా ఖరీదైనవి. అలాంటి ప్రయాణాల్లో ఇదికూడా ఒకటిగా చెప్పవచ్చు. అంతరిక్ష రంగంలో అనేక ప్రైవేట్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. అంతరిక్షంలోకి మనుషులను తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా రాకెట్లు, స్టార్‌షిప్ వంటి వాటిని తయారు చేస్తున్నారు. అంతరిక్ష రంగం కమర్షియల్‌గా ల�
రోజులో 24 గంటలు… ఉదయం ఆయా ప్రాంతాలను బట్టి సూర్యుడు ఉదయిస్తాడు. సాయంత్రం సమయంలో అస్తమిస్తాడు. ఇది మనకు తెలిసిన విషయాలు. అయితే, ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో అసలు సూర్యుడు అస్తమించడట. అంటే 24 గంటలు వెలుగు ఉంటుంది. భానుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఆ ప్రాంతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. Read
ప్రపంచంలో కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్నది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇటీవలే గ్లాస్కోలో కాప్ 26 సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో భాగంగా భూతాపం, ఉద్గారాలను తగ్గించేందుకు ఆయా దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి, ఎలా వాతావరణంలో వేడిని తగ్గించవచ్చు అనే విషయాలపై చర్చ�
భూమి చుట్టూ ఉన్న విశ్వంలో ఎన్నో గ్రహశకలాలు తిరుగుతున్నాయి. ఎప్పుడు వాటి నుంచి ముప్పు ఉంటుందో చెప్పడం కష్టం. గ్రహశకలాల నుంచి వచ్చే ముప్పును ఎప్పటికప్పుడు నాసా సంస్థ పరిశీలిస్తుంటుంది. ఎదైనా ప్రమాదాలు ఉంటే ముందుగానే హెచ్చరిస్తుంటుంది. 2016లో బెన్ను అనే గ్రహశకలాన్ని నాసా గ�
ప్రపంచాన్ని ప్రకృతి విపత్తులు అనేకం ఇబ్బందులు పెడుతున్నాయి. కరోనాతో ఇప్పటికే నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది నాసా. సూర్యుడి నుంచి సౌర తుఫాన్ దూసుకొస్తున్నదని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈనెల 3 వ తేదీన దీనిని గుర్తించిన శాస్త్రవేత్తలు ప�