Magnetic reversal: సమస్త జీవావరణానికి భూమి ఆధారం. ప్రస్తుతం మనకు తెలిసిన విశ్వంలో భూమి మాత్రమే జీవులకు అనుకూలంగా ఉంది. భూమి మనకు తెలియకుండానే మనకు రక్షణ కల్పిస్తోంది.
Solar Storm: సూర్యుడి నుంచి వెలువడిన సౌరతుఫాన్ భూమి వైపు వేగంగా దూసుకొస్తోంది. సెప్టెంబర్ 3 అంటే ఈ రోజున భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయని Spaceweather.com నివేదించింది. సూర్యుడి నుంచి వెలువడిన కరోనల్ మాస్ ఎజెక్షన్స్(CME) భూవాతావరణంపై ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. సూర్యుడిపై భారీ విస్పోటనాల తర్వాత ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఏర్పడుతుంటాయి. ఇవి విశ్వంలో ప్రయాణిస్తుంటాయి.