Dussehra Holidays: తెలంగాణలో ఇప్పటికే స్కూల్ విద్యార్థులు దసరా సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు.. అయితే, ఇప్పుడు జూనిర్ కాలేజీలకు కూడా సెలవులు వచ్చేస్తున్నాయి.. తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు 2025 సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన విషయం విదితమే.. కానీ, ఒక రోజు ముందుగానే అంటే రేపటి నుంచి ఈ నెల 27వ తేదీ న ఉంచి తెలంగాణలో జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు ప్రారంభం కాబోతున్నాయి.. అంటే, ముందుగా…
తెలంగాణలో అతిపెద్ద పండగ బతుకమ్మ, దసరా వేడుకలు ఇంకో పది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. దసరా పండగ అనగానే విద్యార్థులకు సెలవులే గుర్తొస్తాయి. భారీగా సెలవులు ఉంటాయి కాబట్టి స్కూల్ వెళ్లే పనే ఉండదు.. హ్యాపీగా ట్రిప్స్ కు వెళ్లొచ్చు.. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయొచ్చు అని భావిస్తుంటారు. ఇక ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్కూల్లకు దసరా సెలవులను ప్రకటించింది. మొత్తం 13 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ నెల 21…
Dussehra Holidays 2024: తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు సర్కార్ శుభవార్త అందించింది. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దసరా పండుగ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది.
అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఉపాధ్యాయులు, సంఘాల కోరిక మేరకు దసరా సెలవులు అక్టోబర్ 3 నుండే ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ఏపీలో స్కూల్స్, కాలేజీలకు జగన్ సర్కార్ దసరా సెలవులను ఖరారు చేసింది. ఏపీలో 13 రోజులు సెలవులు ఇచ్చాయి. అక్టోబరు 13వ తారీఖు నుంచి దసరా సెలవులను ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అక్టోబర్ 25 వరకు ఈ సెలవులు ఉంటాయి.