Layoffs in Dunzo: రిలయన్స్ రిటైల్ మద్దతుగల డన్జో ఖర్చులను తగ్గించుకోవడానికి దాదాపు 75 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. అందిన నివేదిక ప్రకారం, ఇంత పెద్ద ఎత్తున తొలగింపు కారణంగా కంపెనీలో పనిచేస్తున్న 150 మంది ఉద్యోగులు పైగా తమ ఉద్యోగాలను కోల్పోయారు. Dunzo ఇప్పుడు దాని ప్రధాన సరఫరా, మార్కెట్ ప్లేస్ టీమ్ లలో కేవలం 50 మంది ఉద్యోగులతో పనిచేస్తోంది. సంస్థ తన ఆర్థిక ఇబ్బందవులను తీర్చడానికి నానా తంటాలు పడుతోంది. తొలగింపుల…
Dunzo : వాల్‌మార్ట్ మద్దతుగల ఇ-కామర్స్ వ్యాపార సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆన్-డిమాండ్ డెలివరీ కంపెనీ డన్జోను కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉంది. కానీ డన్జో యొక్క సంక్లిష్టమైన యాజమాన్య నిర్మాణంతో ఒప్పందం నిలిచిపోయింది.
Chennai man Worked in Three Companies: వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రెండు కంపెనీలలో పని చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పటివరకు ఒక వ్యక్తి రెండు ఉద్యోగాలు చేయడం చూశాం. కానీ ఓ వ్యక్తి ఏకంగా మూడు ఉద్యోగాలు చేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే చెన్నైలో ఓ వ్యక్తి ఒకే సమయంలో మూడు కంపెనీలలో ఉద్యోగాలను చేస్తున్న ఘటన తాజాగా వెలుగు చూసింది. శ్వేతా శంకర్ అనే మహిళ ర్యాపిడో బుక్ చేసుకోగా.. శంకర్…
తెలంగాణలో సంచలనం కలిగించిన డ్రగ్స్ మరణం కేసుకి సంబంధించి నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ కీలక దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో వెలుగు చూస్తున్న అంశాలు అధికారులనే విస్మయానికి గురిచేస్తున్నాయి. తొలి డ్రగ్స్ మరణానికి సంబంధించిన కేసులో లక్ష్మీపతి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. లక్ష్మీపతి కోసం మూడు నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. గోవా, అరకు, విశాఖ, తణుకులో లక్ష్మి పతి తలదాచుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబీకులతో…