Dunzo: ఏకంగా 75 శాతం ఉద్యోగులను తొలగించిన డన్జో..
- రిలయన్స్ రిటైల్ మద్దతుగల డన్జో 75 శాతం మంది ఉద్యోగులను తొలగించింది.
- ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Layoffs in Dunzo: రిలయన్స్ రిటైల్ మద్దతుగల డన్జో ఖర్చులను తగ్గించుకోవడానికి దాదాపు 75 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. అందిన నివేదిక ప్రకారం, ఇంత పెద్ద ఎత్తున తొలగింపు కారణంగా కంపెనీలో పనిచేస్తున్న 150 మంది ఉద్యోగులు పైగా తమ ఉద్యోగాలను కోల్పోయారు. Dunzo ఇప్పుడు దాని ప్రధాన సరఫరా, మార్కెట్ ప్లేస్ టీమ్ లలో కేవలం 50 మంది ఉద్యోగులతో పనిచేస్తోంది. సంస్థ తన ఆర్థిక ఇబ్బందవులను తీర్చడానికి నానా తంటాలు పడుతోంది. తొలగింపుల వల్ల ప్రభావితమైన ఉద్యోగులకు కంపెనీ ఇమెయిల్ ద్వారా సమాచారం అందించింది. ఈమెయిల్లో బెంగళూరుకు చెందిన డన్జో కంపెనీకి అవసరమైన నిధులను స్వీకరించిన తర్వాత బకాయి ఉన్న జీతాలు, సెవర్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఇతర బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
WTC Final 2025: WTC ఫైనల్ షెడ్యూల్ ఫిక్స్..
Also Read
- Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
- The Muslim 500 List 2027: ప్రపంచంలో టాప్-500 ముస్లింల జాబితా.. షారూఖ్‌తో సహా భారత్ నుంచి 22 మంది!
- UP Congress-SP Alliance: 181 సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. లీకైన జాబితాతో అఖిలేష్‌పై ఒత్తిడి!
నివేదిక ప్రకారం.. ఉద్యోగులు, విక్రేతలకు బకాయి ఉన్న చెల్లింపుల చెల్లింపుతో సహా సంస్థకు పెరుగుతున్న ఆర్థిక సవాళ్లను పరిష్కరించేందుకు తొలగింపులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా టెక్ కంపెనీలు ఈ ఏడాది తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ సంవత్సరం తొలగింపులు చేస్తున్న కంపెనీలలో ఆపిల్, గూగుల్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ వంటి అనేక దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపులను పర్యవేక్షించే వెబ్సైట్ లేఆఫ్స్ ప్రకారం.. ఈ ఏడాది జనవరి 1 నుండి సెప్టెంబర్ 3 మధ్య, ప్రపంచవ్యాప్తంగా 422 కంపెనీలు 1.36 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!