టాలీవుడ్ టాప్ నిర్మాత సురేశ్ బాబు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటన తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రానా. భిన్నమైన కథలను ఎంచుకుంటూ స్టార్ హీరోగా ఎదిగారు.రానా ఇప్పటికే రానానాయుడు వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోనూ తన సత్తా ఏంటో చూపించారు. అయితే రానా నటుడిగా కాక, నిర్మాతగా సక్సెస్ అవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.రానా, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కేందుకు రంగం సిద్ధమౌతున్నట్లు సమాచారం.అయితే ఈ సినిమాలో రానా మరియు వరుణ్ ధావన్…
Mrunal Thakur : సీతారామం సినిమాతో ఓ రేంజ్లో స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకుర్. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడీ దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో అమ్మడికి ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది.