దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా 'సి' వర్సెస్ ఇండియా 'డి' మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఇండియా 'సి' నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే.. జట్టు గెలుపొందడంలో స్పిన్నర్ మానవ్ సుతార్ కీలక పాత్ర పోషించాడు. ఇండియా సి తరఫున రెండో ఇన్నింగ్స్‌లో 19.1 ఓవర్లు బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా..
దులీప్ ట్రోఫీలో ఇండియా 'D' పై ఇండియా 'C' ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో ఇండియా 'డి' జట్టుపై రుతురాజ్ గైక్వాడ్ టీం గెలుపొందింది. భారత్ సి నిర్దేశించిన 233 పరుగుల లక్ష్యాన్ని 61 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సాధించింది.
Harshit Rana Flying Kiss Celebrations: హర్షిత్ రాణా.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున ఆడుతున్న హర్షిత్.. ఐపీఎల్ 17వ సీజన్‌లో రాణించాడు. అయితే ఫ్లయింగ్ కిస్ సెలెబ్రేషన్స్ కారణంగా అతడు ఐపీఎల్ నిర్వాహకుల ఆగ్రహానికి గురయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబా
Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ నేటి నుంచి (సెప్టెంబర్ 5) ప్రారంభమైంది. దీంతో భారత దేశవాళీ సీజన్ 2024-25 ప్రారంభమైంది. ఫస్ట్ క్లాస్ ఫార్మాట్‌లో జరిగే ఈ చారిత్రాత్మక టోర్నీని ఈసారి జోనల్ ఫార్మాట్‌లో నిర్వహించడం లేదు. ఈసారి 4 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో భారతదేశానికి చెందిన పలువురు సీనియర్ ఆటగాళ్లు పాల్గొంటున్న�
India A Playing 11 vs India B: ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీ 2024 ప్రారంభమైంది. తొలి రౌండ్ మ్యాచ్‌లో భాగంగా బెంగళూరులోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇండియా-ఎ, ఇండియా-బి మధ్య మ్యాచ్ ఆరంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా-ఎ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇండియా-బి బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్లు యశస్
Ishan Kishan Doubtful for Duleep Trophy 2024: టీమిండియా వికెట్ కీపర్, కేరళ ఆటగాడు సంజూ శాంసన్‌కు లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. దేశవాళీ టోర్నీ దులిప్ ట్రోఫీ 2024లో సంజూ ఆడే అవకాశాలు ఉన్నాయి. గాయం కారణంగా దులీప్ ట్రోఫీలో మొదటి మ్యాచ్‌కు టీమిండియా స్టార్ క్రికెటర్ ఇషాన్ కిషన్ దూరమయ్యే అవకాశం ఉంది. అతడి స్థానంలో శాంసన్ ఆడనున్నట�
Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ 2024 గురువారం (సెప్టెంబర్ 5)న ప్రారంభం కానుంది. ఈ రెడ్ బాల్ టోర్నమెంట్ రెండు నగరాల్లో జరగనుంది. మొదటి రోజు రెండు మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఈ రెండు మ్యాచ్‌లు ముఖ్యమైనవి. ఎందుకంటే, బంగ్లాదేశ్‌తో భారత జట్టు ఎంపిక ఈ మ్యాచ్ లపై ఆధారపడి ఉంటుంది. మంచి ప్రదర్శన కనబరిచే ఆటగాళ్లకు అవకాశం �
Shubman Gill Lead India A in Duleep Trophy 2024: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024 గురువారం (సెప్టెంబర్ 5) నుంచి ప్రారంభం కానుంది. టోర్నీలో నాలుగు జట్లు తలపడుతుండగా.. ఓ టీమ్ మిగతా మూడింటితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఇండియా-ఎ vs ఇండియా-బి మధ్య రేపు ఉదయం 9 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. అనంతపురంలోని రూరల్
Rohit Sharma Enjoys With Friends: తనకొచ్చిన విరామాన్ని భారత కెప్టెన్ రోహిత్ శర్మ సరదాగా గడుపుతున్నాడు. కుటుంబం, స్నేహితులతో కలిసి ఫుల్ చిల్ అవుతున్నాడు. హిట్‌మ్యాన్ తన స్నేహితులైన భారత మాజీ క్రికెటర్ ధావల్ కులకర్ణి, టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌లతో కలిసి ఆదివారం ముంబైలోని ఓ రెస్టారంట్‌కు వెళ్లాడు. అక్క�