‘లవ్ టుడే’ వంటి సినిమాలతో తెలుగులో కూడా గుర్తింపు సంపాదించిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా ‘డ్యూడ్’ అనే సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి కీర్తిశ్వరం అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించాడు. విడుదలైన మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ సంపాదించిన ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు ఈ సినిమా బుకింగ్స్ భారీగానే నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో, రిలీజ్…