ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయ పరిసరాలలో డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్‌పై కేసు నమోదైంది. ఇటీవల ఓ యూట్యూబర్ చిన్న వెంకన్న ఆలయ పరిసరాలను డ్రోన్ కెమెరాలో చిత్రీకరించారు. వీడియోలను తన యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో యూట్యూబర్ పోస్ట్ చేశాడు.
నేడు కీలక సమీక్ష సమావేశాలు నిర్వహించనున్న సీఎం చంద్రబాబు.. ఉదయం 11.30 గంటలకు సచివాలయానికి చేరుకోనున్న సీఎం.. మొదట డ్రోన్, ఐటీ, సెమికండక్టర్ పాలసీలపై అధికారులతో సమీక్ష చేస్తారు.. ఇక, సాయంత్రం 4 గంటలకు పోలవరం పనులపై రివ్యూ చేయనున్నారు.. ఆ తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్స్ తో సమావేశం �
Punjab : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నడుస్తోంది. ఈ క్రమంలో చైన భారత్ పై తన కుట్రలను బయటపెడుతోంది. శనివారం అమృత్‌సర్‌లోని హర్దో రతన్ గ్రామం నుంచి బీఎస్‌ఎఫ్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకుంది.
Drones : సైన్స్ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. ఇప్పటి వరకు విదేశాల్లోని రెస్టారెంట్‌లో రోబోలు ఆహారాన్ని వండి వడ్డించడం.. ఏదైనా పెళ్లి లేదా ఇతర ఫంక్షన్‌లో డ్రోన్‌లు ఫోటోలు తీయడం లేదా వీడియోలు చేయడం వంటివి కనిపిస్తుంటాయి.
అదానీ గ్రూప్ తయారు చేసిన దృష్టి 10 ‘స్టార్‌లైనర్’ మానవరహిత వైమానిక వాహనం (UAV)ని భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్ బుధవారం హైదరాబాద్ లోని అదానీ ఏరోస్పేస్‌లో ఆవిష్కరించారు. ఈ డ్రోన్లు భారత నౌకా దళ శక్తి సామర్థ్యాలను మరింత పెంపొందించేలా తయారు చేశారు. అంతేకాకుండా.. సముద్రంలో నిఘా కోసం ప్
సరిహద్దు భద్రతా దళం (BSF) మరియు పంజాబ్ పోలీసులు ఈ రోజు రాష్ట్రంలోని అమృత్‌సర్ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న రాజతాల్ అనే గ్రామం నుండి డ్రగ్స్ నిండిన కోక్ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ ద్వారా ఈ ప్రాంతంలోకి డ్రగ్స్ స్మగ్లింగ్ గురించి నిర్దిష్ట ఇన్‌పుట్‌లను స్వీకరించిన తర్వ�
Drone: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం సాహా గ్రామంలోని పంట పొలాలపై ఆదివారం విమానం ఆకారంలో డ్రోన్ పడి ఉండటం కలకలం రేపింది. అదే సమయంలో ఆ ప్రాంతంలో మేకలను మేపుతున్న మేకల కాపరికి విమాన ఆకారంలో వున్న డ్రోన్ కంటపడింది.