మహారాష్ట్రలోని పుణెలో ఈ ఏడాది మే 19న మద్యం మత్తులో పోర్షే కారు మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఇందుకు కారణమైన మైనర్ నిందితుడు డ్రైవింగ్ కోర్సు పూర్తి చేశాడు.
Driving Licence: ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో సాధించి అందరి దృష్టిని ఆకట్టుకోవాలని పరితపిస్తుంటారు. ఆ ప్రయత్నంలోనే కొందరు విఫలం చెంది కూడా అందరి దృష్టిలో పడతారు.