సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ చాకచక్యంగా డ్రైవింగ్ చేసి చిన్నారి ప్రాణాలను రక్షించాడు. స్కూల్ అయిపోయిన వెంటనే ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటికి వస్తుండగా.. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా ఓ కొడుకు సడెన్ గా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు.