Road Romance : గతంలో లవర్స్ పార్కులు అడ్డాగా ఉండేవి. ఫ్యామిలీతో పార్కులకు వెళ్లాలంటేనే కష్టంగా అనిపించేది. ఇప్పుడు కాస్త ఆ పరిస్థితి తగ్గింది. కానీ ఇప్పుడు మరో ఇబ్బంది మొదలైంది. పార్కుల్లో పొదల చాటున చేసే రొమాన్స్ కాస్త ఇప్పుడు రోడ్డుకెక్కింది. దీంతో పోలీసులకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి.