Shankar : స్టార్ డైరెక్టర్ శంకర్ తన కలల ప్రాజెక్ట్ బయట పెట్టాడు. వేల్పరి బుక్ ఆధారంగా మూడు భారీ ప్రాజెక్టులు చేస్తానని.. దానికి వందల కోట్ల బడ్జెట్ అవుతుందని తెలిపాడు. అప్పట్లో రోబో తన కలల ప్రాజెక్ట్ అని.. ఇప్పుడు వేల్పరి తన కలల ప్రాజెక్ట్ అన్నాడు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ శంకర్ ను నమ్మి అన్ని కోట్ల బడ్జెట్ పెట్టే నిర్మాత ఎవరు. ఆల్రెడీ ఇండియన్-2 బిగ్ డిజాస్టర్ అయింది. ఆ…
సౌదీ అరేబియా డ్రీమ్ ప్రాజెక్టు నియోమ్. ఆ ప్రాజెక్టుకు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీని నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు సహకరించకపోతే చంపేయమని చెప్పింది.
అభిషేక్ అగర్వాల్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రముఖ నిర్మాతగా దేశ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యారు.కాశ్మీర్ ఫైల్స్ మరియు కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా సూపర్ హిట్స్ అందుకొని మంచి ఫామ్ లో వున్నారు అభిషేక్ అగర్వాల్..తాజాగా అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ హీరోగా వంశీ తెరకెక్కించిన ఈ సినిమా ఈనెల 20న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా అభిషేక్ అగర్వాల్ సినిమా…
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.భారీ తారాగణం తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా గా ఈ సినిమా తెరకెక్కుతుంది.. న్యూజిలాండ్ లో ఇటీవలే కన్నప్ప షూటింగ్ కూడా ప్రారంభం అయింది..పలువురు పాన్ ఇండియా హీరోలు ఈ సినిమా లో భాగస్వామ్యం కాబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా మరో పాన్ ఇండియా స్టార్ కూడా…
ఇటీవల మంచు విష్ణు నటించిన సినిమాలు అంతగా సక్సెస్ అవ్వడం లేదు. రీసెంట్ గా ఆయన నటించిన జిన్నా చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప.ఆ పరమేశ్వరుడి పరమ భక్తుడు అయిన కన్నప్ప పాత్రలో నటించాలనేది మంచు విష్ణు కోరిక. ఈ సినిమా కోసం తెరవెనుక చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు.తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని నెరవేర్చుకునే దిశగా మంచు విష్ణు అడుగులు వేస్తున్నాడు.. ఇటీవల శ్రీకాళహస్తిలో…