Deputy CM Pawan Kalyan: హిందూ సంప్రదాయాలపై వచ్చే తీర్పుల్లో ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నను లేవనెత్తారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. శబరిమల తీర్పుతో శతాబ్దాల సంప్రదాయం మారినా.. ఆ సమయంలో ఎవరూ న్యాయమూర్తులపై అభిశంసన కోరలేదని పవన్ గుర్తు చేశారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి హిందూ భక్తులను అవమానించేలా మాట్లాడినా.. అతనిపై కూడా ఎలాంటి చర్యలు జరగలేదని స్పష్టం చేశారు. కానీ, ఇప్పుడు మాత్రం.. శతాబ్దాలుగా కొనసాగుతున్న…