Home
Donald Trump
Donald Trump News
-
Donald Trump: ట్రంప్ అధ్యక్షుడైన తొలి రోజే.. టాప్-10 కీలక ఆదేశాలు..
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ఆయన గద్దెనెక్కబోతున్నారు. అయితే, అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే టాప్-10 ఆదేశాలు ఇవ్వబోతున్నారు. గతంలో మొదటిసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ట్రంప్, కేవలం అప్పటి ఒబామా కేర్ని లక్ష్యంగా చేసుకుని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేవారు. ఈ సారి మాత్రం తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. 1) అక్రమ వలసదారుల… -
Donald Trump: ట్రంప్ ప్రమాణస్వీకారం తర్వాత రోజే “ఇమ్మిగ్రేషన్” దాడి ప్రారంభం..
Donald Trump: అమెరికాకు 47వ అధ్యక్షుడిగా జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి పలు దేశాధినేతలు, టెక్ దిగ్గజాలు హాజరవుతున్నాయి. ఇదిలా ఉంటే, ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రోజు నుంచే ట్రంప్ యాక్షన్ మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. తన ఎన్నికల హామీల్లో కీలకమైన ‘‘ఇమ్మిగ్రేషన్’’పై దృష్టి పెడుతున్నట్లు సమచారం. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని అణిచివేసే పెద్ద ఆపరేషన్ ప్రారంభించనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. Read Also: Minister Ravikumar: ఏపీలో 9 గంటల ఉచిత… -
Canada: యూఎస్ ప్రజలకు సైతం డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బ తప్పదు..
Canada: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కెనడాపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ రియాక్ట్ అయ్యారు. యూఎస్ టారీఫ్ లు పెంచితే అమెరికన్లకు కూడా ట్రంప్ పన్నుల దెబ్బ తప్పదంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు. -
H-1B Visas: అమెరికన్ ఉద్యోగులకు హెచ్-1బీ వీసా ముప్పు.. చట్ట సవరణకు ప్రతిపాదన
H-1B Visas: మంచి వేతనాలను తీసుకునే అమెరికన్ ఉద్యోగులను తొలగించడానికే హెచ్-1బీ వీసా ఉపయోగపడుతోందని యూఎస్ సెనెటర్ బెర్నీ శాండర్స్ ఆరోపణలు చేశారు. వారి స్థానంలో తక్కువ వేతనాలకే వచ్చే విదేశీ కార్మికులను అధిక సంఖ్యలో కంపెనీలు నియమించుకునే ప్రమాదం ఉందని ఆక్షేపించారు. -
Donald Trump: ట్రంప్కి అతిపెద్ద మద్దతుదారులు భారతీయులే.. తాజా సర్వేలో వెల్లడి..
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునేందుకు రంగం సిద్దమైంది. ఈ నెల 10న ఆయన పదవీస్వీకారం చేయబోతున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో కమలా హారిస్పై ట్రంప్ ఘన విజయం సాధించారు. మరోసారి ఆయన అగ్రరాజ్యానికి అధినేత కాబోతున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్(ECFR) నిర్వహించిన గ్లోబల్ పోల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే డొనాల్డ్ ట్రంప్కి భారతీయులే అతిపెద్ద మద్దతుదారులుగా ఉన్నట్లు తేలింది. -
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి టెక్ దిగ్గజాలు..
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బిలియనీర్లు, టెక్ దిగ్గజాలు ఎలాన్మస్క్, మార్క్ జుకర్బర్గ్, జెఫ్ బెజోస్ హాజరవుతారని పేర్కొన్నారు. -
Jai Shankar: అమెరికా అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్న విదేశాంగ మంత్రి
Jai Shankar: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి విదితమే. వాషింగ్టన్ డీసీలో ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రపంచంలోని పలు దేశాల నేతలు హాజరు కానున్నారు. అయితే, భారతదేశ తరఫున విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొననున్నారు. మినిస్టరీ అఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రకటన ప్రకారం, డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ట్రంప్ – వాన్స్ కమిటీ ఆహ్వానం… -
Joe Biden: నేను పోటీలో ఉంటే ట్రంప్ ఓడిపోయేవాడు: బైెడెన్
Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో కమలా హారిస్ ఓటమిపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్, డెమోక్రటిక్ పార్టీతో ఐక్యత కోసం పోటీలో పాల్గొనకపోవడం వల్ల తాను ట్రంప్ను ఓడించడంలో విఫలమైనట్లు తెలియజేశారు. ఒకవేళ నేను పోటీలో నేను ఉంటే ట్రంప్ను కచ్చితంగా ఓడించేవాడిని అని జో బైడెన్ నమ్మకంగా పేర్కొన్నారు. అధికారంలో తిరిగి పోటీ చేయకూడదనే నిర్ణయంపై నాకు విచారం లేదు. నేను, కమలా… -
Donald Trump: ట్రంప్తో మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ సమావేశం..
Donald Trump: మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ శుక్రవారం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం మార్-ఎ-లాగోలో ఈ మీటింగ్ జరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. దీనిపై ఇప్పటి వరకు ఇటు మెటా కానీ, అటు ట్రంప్ వర్గం కాని స్పందించలేదు. -
Donald Trump: నేరస్తుడిగా శిక్ష పడిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్..
Donald Trump: ఒక నేరస్థుడికి శిక్ష పడిన మొదటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. హుష్ మనీ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్కి ఈ రోజు అమెరికా కోర్టు దోషిగా నిర్ధారించింది. అయితే, అతడికి ‘‘షరతులు లేని విడుదల’ శిక్ష విధించబడింది. అంటే, ప్రస్తుతం ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు తన ఆరోపణలకు దోషిగా తేలాడని అర్థం.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Koti Deepotsavam 2026 : శ్రీహరికి మహాభిషేకం.. అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం.!
-
Story Board : డీలిమిటేషన్పై కేంద్రం పట్టుదల.. అండగా నిలిచేదెవరు?
-
Telangana SI Exam 2026 : రేపే తెలంగాణ ఎస్ఐ పరీక్ష.. హాల్ టికెట్లకు నేటి అర్ధరాత్రే డెడ్లైన్
-
Nani Nithiin Friendship: అసిస్టెంట్ డైరెక్టర్ నానికి గొడుగు పట్టిన హీరో నితిన్.. 20 ఏళ్ల నాటి సీక్రెట్ రివీల్ చేసి ఫ్యాన్స్కు సర్ప్రైజ్!
-
OTR: మంచిర్యాలలో రౌడీ రాజకీయాలకు బ్రేక్..! అధిష్టానం హెచ్చరికలతో మారిన సీన్?
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!