Canada: యూఎస్ ప్రజలకు సైతం డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బ తప్పదు..
- అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కెనడా విదేశాంగ మంత్రి మెలోనీ జోలీ..
- డొనాల్డ్ ట్రంప్ సుంకాలు, పన్నుల దెబ్బ అమెరికన్ ప్రజలకు తప్పదు..
- అమెరికా- కెనడా మధ్య దశాబ్దాల కాలంలో ఇదే అతిపెద్ద వాణిజ్య యుద్ధం: మెలోనీ జోలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కెనడాపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ రియాక్ట్ అయ్యారు. యూఎస్ టారీఫ్ లు పెంచితే అమెరికన్లకు కూడా ట్రంప్ పన్నుల దెబ్బ తప్పదంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు. అయితే, యూఎస్- కెనడా దేశాల మధ్య దశాబ్దాల కాలంలో ఇదే అతి పెద్ద వాణిజ్య వార్ అని వెల్లడించింది. కాగా, ఏ వాణిజ్యంలోనైనా కఠినమైన రియాక్షన్ తప్పకుండా ఉంటుందన్నారు. డొనాల్డ్ ట్రంప్ తన హెచ్చరికలు అమలు చేస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలను ఎదుర్కొనేందుకు కెనడా రెడీగా ఉందని తెలిపారు. ఆ చర్యతో తమ కస్టమర్లు, కెనడా ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని మెలానీ జోలీ పేర్కొన్నారు.
Read Also: SSIA: సింగపూర్ సెమీకండక్టర్ పరిశ్రమ అసోసియేషన్తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ
Also Read
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్కు చేదు అనుభవం..
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
ఇక, ఇటీవల కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకాలు విధించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను కట్టడి చేయకపోతే అమెరికాలో కెనడా 51వ రాష్ట్రంగా చేరాలంటూ జస్టిన్ ట్రూడోకు ట్రంప్ హెచ్చరించాడు. ఇక, అమెరికాకు కాబోయే అధ్యక్షుడు చేసిన హెచ్చరికలు ఎదుర్కొనేందుకు తాము రెడీగా ఉన్నామని కెనడా స్పష్టం చేసింది. మరోవైపు ట్రూడో తాను ప్రధాన మంత్రి పదవితో పాటు లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల వెల్లడించారు. కాగా, తన వారసుడిని పార్టీ ఎంపిక చేసే వరకు తాత్కాలిక ప్రధానిగా పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!