Donald Trump: నేరస్తుడిగా శిక్ష పడిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్..
- నేరస్తుడి శిక్ష పడిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్..
- హుష్ మనీ కేసులో ట్రంప్‌కి శిక్ష విధించిన కోర్టు..
- అమెరికా అధ్యక్షుడిగా శిక్షను తప్పించుకున్న ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: ఒక నేరస్థుడికి శిక్ష పడిన మొదటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. హుష్ మనీ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్‌కి ఈ రోజు అమెరికా కోర్టు దోషిగా నిర్ధారించింది. అయితే, అతడికి ‘‘షరతులు లేని విడుదల’ శిక్ష విధించబడింది. అంటే, ప్రస్తుతం ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు తన ఆరోపణలకు దోషిగా తేలాడని అర్థం. జనవరి 20వ తేదీన ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అధ్యక్షుడికి శిక్ష నుంచి పూర్తి మినహాయింపు లభించినట్లైంది. అమెరికన్ ప్రెసిడెంట్ హోదాలో చట్టానికి అతీతంగా ఉండే వెసులుబాటు ఉంది. దేశంలో అత్యున్నత పదవిని అధిరోహించే వ్యక్తిని దోషిగా నిర్ధారించి విధించే ఏకైక శిక్ష ‘‘బేషరతుగా విడుదల చేయడమే’’ అని న్యూయార్క్ న్యాయమూర్తి జువాన్ మెర్చన్ తీర్పును వెలువరించారు.
Read Also: UPSC: ఢిల్లీ ఎన్నికల కారణంగా యూపీఎస్సీ పర్సనాలిటీ టెస్ట్ తేదీ మార్పు.. ఎప్పుడంటే..!
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
“ఈ కోర్టుకు ఇంతకు ముందు ఎన్నడూ ఇంత ప్రత్యేకమైన మరియు అద్భుతమైన పరిస్థితులను ఎదుర్కోలేదు” అని న్యాయమూర్తి అన్నారు. అమెరికాలోని అత్యున్నత పదవిని రాజ్యాంగం కాపాడుతుండడంతో, మాజీ అధ్యక్షుడికి “బేషరతుగా విడుదల” చేయడం తప్ప న్యాయమూర్తికి వేరే మార్గం లేదు. మరోవైపు తీర్పు ముందు.. వైట్‌హౌజ్లో మొట్టమొదటి నేరస్తుడు అనే అపఖ్యాతిని మూటకట్టుకోకుండా ఉండేందుకు ట్రంప్ తన శక్తిని, వనరుల్ని అన్నింటిని ఉపయోగించాడు.
ఈ కేసు ఏంటి..?
మే 2024లో ట్రంప్ వ్యాపార రికార్డులనున తప్పుదారి పట్టించారనే ఆరోపణలపై దోషిగా నిర్ధారించబడ్డాడు. ట్రంప్ పోర్న్ స్టార్ స్మార్టీ డేనియల్స్‌తో లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆమె బయటపెట్టకుండా 2016 ప్రచారం సమయంలో ఆమెకు 1,30,000 డాలర్లను చెల్లించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ డబ్బు చెల్లింపులను కప్పిపుచ్చడానికి వ్యాపార రికార్డులను అవకతవకలకు పాల్పడ్డాడు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు