ఈ కాలంలో సమాజం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడంలేదు. కొంతమంది భార్యలు తాగుబోతు అన్న కారణంతోనో, మరో వ్యక్తితో అక్రమ సంబంధం కారణంగానో భర్తలను హతమారుస్తుంటే మరికొందరు దాడులు చేస్తున్నారు. కొంతమంది అనుమానంతో.. అదనపు కట్నం కోసం వేధించడం వంటివి చేస్తున్నారు. గత రెండ్రోజుల క్రితం నడి రోడ్డుపై భర్తను.. ఓ భార్య పొట్టు పొట్టు కొట్టింది. అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ భార్య విడాకుల విషయంలో కోర్టుకు హాజరై…
Dinesh Sharma: గృహ హింస, మహిళలపై దోపిడీ చట్టాలను దుర్వినియోగం చేయడంపై గత కొంత కాలంగా దేశంలో చర్చ నడుస్తోంది. బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అతడి భార్య తప్పుడు గృహహింస, వరకట్న వేధింపుల కేసులు పెట్టిన కారణంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందుల్ని పేర్కొంటూ ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. దీంతో ఇలా చట్టాలను దుర్వినియోగం చేసే…