దసరా పండుగ వేళ వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. అక్టోబర్ 1న భారీగా ధర పెంచింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటును రూ.48కి పెంచింది. పెంచిన ధరలు మంగళవారం (అక్టోబర్ 1) నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి.
Gas Prices Hike: మరోసారి వంటగ్యాస్ ధరలను వడ్డించేశారు.. డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.50 పెంచేశారు.. ఇక వాణిజ్య సిలిండర్ ధర ఏకంగా రూ.350.50 పెరిగింది.. దేశవ్యాప్తంగా నేటి నుంచి పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు అమల్లోకి వచ్చేశాయి.. 14.2 కిలోల డొమెస్టిక్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్ ధర రూ.50 పెరగడంతో.. �
గ్యాస్ ధరలు చూస్తేనే మంట మండుతున్నాయి… అయితే, ఈ సారి వడ్డింపులో వంట గ్యాస్ సిలిండర్ ధరకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.. తాజా ధరలను పరిశీలిస్తే.. 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు ఢిల్లీలో రూ. 105 పెరగగా.. కోల్‌కతాలో రూ. 108 పెరిగింది.. ఇక, 5 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర కూడా 27 రూపాయలు పెరిగి�