REDMI Buds 8 Pro: తాజాగా విడుదలైన REDMI Turbo 5 సిరీస్‌తో పాటు లేటెస్ట్ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ (TWS) రెడ్ మీ బడ్స్ 8 ప్రో (REDMI Buds 8 Pro)ను అధికారికంగా లాంచ్ చేసింది. ప్రీమియం ఆడియో క్వాలిటీతో పాటు అడ్వాన్స్‌డ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని అందించేలా ఈ బడ్స్‌ను డిజైన్ చేశారు. ఈ రెడ్ మీ బడ్స్ 8 ప్రోలో 6.7mm డ్యూయల్ పీజోఎలక్ట్రిక్ సిరామిక్ డ్రైవర్‌లు, 11mm టైటానియం-ప్లేటెడ్ డైనమిక్…