Home
Dk Shivakumar
Dk Shivakumar News
-
Delhi: 35 నిమిషాలు సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ రహస్య చర్చలు.. ఈసారి కర్ణాటక పంచాయితీ తెగేనా?
కర్ణాటక పంచాయితీ మరోసారి హస్తినకు చేరింది. గత కొంత కాలంగా స్తబ్దతగా ఉన్న కుర్చీ పంచాయితీ.. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తట్టిలేపినట్లైంది. -
Karnataka Politics: కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ కుర్చీల కొట్లాట.. త్వరలోనే హైకమాండ్ కీలక నిర్ణయం!
Karnataka Politics: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్న అంతర్గత ప్రతిష్టంభనను తొలగించేందుకు పార్టీ అధిష్టానం (హైకమాండ్) రంగంలోకి దిగింది. ఈ వివాదానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని భావిస్తున్న కాంగ్రెస్ అగ్రనాయకత్వం, ఈరోజు ఒక కీలక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే సీఎం సిద్ధరామయ్యను అత్యవసరంగా ఢిల్లీకి పిలిపించారని చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా కర్ణాటక రాజకీయ సంక్షోభానికి చెక్ పెట్టాలని హైకమాండ్ గట్టి పట్టుదలతో ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే సీఎం సిద్ధరామయ్యతో పాటు… -
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
కేరళం ఎన్నికల ఫలితాలు వెలువడిన 10 రోజుల తర్వాత ముఖ్యమంత్రి పంచాయితీని కాంగ్రెస్ అధిష్టానం పరిష్కరించింది. అసమ్మతి లేకుండా చాకచక్యంగా చక్కదిద్దింది. -
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 10 రోజుల తర్వాత ముఖ్యమంత్రి ఎంపిక పూర్తైంది. తీవ్ర లాబీయింగ్, అంతర్గత ఒత్తిడులకు కాంగ్రెస్ హైకమాండ్ తలొగ్గింది. సుదీర్ఘ చర్చలు.. తర్జనభర్జన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిని హైకమాండ్ నిర్ణయించింది. -
DK.Shivakumar: సీఎం కుర్చీ కోసం విప్లవం అవసరం లేదు
కర్ణాటకలో మళ్లీ సీఎం కుర్చీ అంశం తెరపైకి వచ్చింది. గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి పీఠంపై సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ మధ్య పంచాయితీ నడుస్తోంది. హస్తిన వేదికగా చాలా రోజులు చర్చలు నడిచాయి. కానీ ఫలితాన్ని ఇవ్వలేదు. -
Karnataka Power-Sharing: కర్ణాటకలో పవర్ షేరింగ్ పై త్వరలో కీలక ప్రకటన..
పవర్ షేరింగ్ పై నెలకొన్న గందరగోళాన్ని ముగించడానికి ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అధిష్టానం దృష్టికి సతీష్ జార్కిహోళి చెప్పుకొచ్చారు. ఈ వివాదానికి త్వరలోనే స్వస్తి పలుకుతామని ఖర్గే చెప్పినప్పటికీ, ఖచ్చితంగా ఏ రోజున అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు అన్నారు. -
DK Shivakumar: హస్తినలో డీకే.శివకుమార్.. సోనియా, రాహుల్‌గాంధీతో కీలక భేటీ
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ హస్తిన పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని కలిశారు. -
Karnataka: జర్మన్ ఛాన్సలర్ కంటే రాహుల్ గాంధీ ఎక్కువైపోయారా? కాంగ్రెస్‌పై బీజేపీ ధ్వజం
కర్ణాటకలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా రగడ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కాషాయ పార్టీ తీవ్రంగా ఖండించింది. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా మంగళవారం కర్ణాటకకు వచ్చారు. -
DK Shivakumar: డీకే.శివకుమార్‌లో నైరాశ్యం.. కార్యకర్తగా ఉంటే బెటర్ అంటూ కామెంట్
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు డీకే.శివకుమార్ చాలా కృషి చేశారు. రాష్ట్రమంతా తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తీరా కాంగ్రెస్ విజయం సాధించాక సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని తన్నుకుపోయారు. ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న డీకే.శివకుమార్‌కు అడియాసలే మిగిలాయి. -
CM Seat-Sharing: డీకే శివకుమార్‌కు సిద్ధరామయ్య షాక్.. నేనే సీఎం.. పదవిని వదిలే ప్రసక్తే లేదు..
CM Seat-Sharing: కర్ణాటక ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు తననే కొనసాగిస్తున్నారనే విషయాన్ని సిద్ధరామయ్య మరోసారి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
-
OTR: ఆ మూడు చోట్లే కోట్ల పందాలు.. బెట్టింగ్ రాయుళ్ల లెక్కలేంటి?
-
TPCC Mahesh Goud : అమిత్ షాకు మహేష్ గౌడ్ ప్రశ్నల వర్షం.. తెలంగాణకు ఏం చేశారు?
-
Off The Record: వినుకొండ మున్సిపాలిటీలో టీడీపీ ఉక్కిరి బిక్కిరి
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!