Bank Holidays: అక్టోబర్ నెలలో బ్యాంక్‌లకు భారీగా సెలవులు..
- అక్టోబర్ నెలలో భారీగా సెలవులు..
- అత్యధికంగా పండగలు వస్తున్నది ఈ నెలోనే..
- అక్టోబరులో దేశవ్యాప్తంగా 14 రోజులు బ్యాంకులకు హాలిడేస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank Holidays: మరో మూడో రోజుల్లో అక్టోబర్ నెల వచ్చేస్తోంది. ఇక పండుగ సీజన్‌లో అక్టోబర్ నెల చాలా కీలకం. ఎందుకంటే ఈ నెలలో అధిక పండుగలు ఉంటాయి. అంతేకాదు ఈ నెలలోనే దసరా పండుగ కూడా ఉంది. ఇక సెలవుల జాతర వచ్చినట్లే. స్కూల్స్, ప్రభుత్వ ఆఫీసులకు, బ్యాంకులకు పెద్ద ఎత్తున సెలవులు వస్తాయి. ఈ క్రమంలో బ్యాంకులకు అక్టోబర్ నెలలో సెలవులు ఎన్ని రోజులు వచ్చాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. దేశవ్యాప్తంగా వచ్చే నెల బ్యాంకులకు సెలవుల వివరాలు ఇవే..
Read Also: Bhumana Karunakar Reddy: జగన్ డిక్లరేషన్‌పై భూమన సంచలన వ్యాఖ్యలు.. ఆ హక్కు టీటీడీకి లేదు..
Also Read
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
అక్టోబర్ 2 వ తేదీ మహాత్మా గాంధీ జయంతి ఉండగా.. 3వ తేదీ నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. 6న ఆదివారం, 10న మహా సప్తమి, 11న మహా నవమి, 12వ తేదీన విజయదశమి ఉండగా 13న ఆదివారం వస్తుంది. అలాగే, 17న మహర్షి వాల్మీకి జయంతి, 20న ఆదివారం వస్తుంది. 26న బ్యాంకుల మూసివేత.. 27న ఆదివారం రాబోతుంది. ఈ నెల 29న దీపావళి, 30న ఐచ్చిక సెలవు దినం కావడంతో 31న నరక చతుర్దశి రాబోతుంది. ఈ ప్రకటనను బట్టి దేశ వ్యాప్తంగా కేవలం అక్టోబర్ నెలలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు రాబోతున్నాయి. కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం కేవలం 7 రోజుల సెలవు దినాలను మాత్రమే బ్యాంకులు ప్రకటించాయి.
* అక్టోబర్ 2 : మహాత్మా గాంధీ జయంతి
* అక్టోబర్ 10 : మహా సప్తమి
* అక్టోబర్ 11 : మహా అష్టమి
* అక్టోబర్ 12 : రెండో శనివారం, విజయదశమి
* అక్టోబర్ 13 : ఆదివారం
* అక్టోబర్ 26 : నాలుగో శనివారం
* అక్టోబర్ 27 : ఆదివారం
తాజావార్తలు
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!