Bandla Ganesh Diwali Crackers Photo goes viral in social media: కమెడియన్ గా నటుడిగా సత్తా చాటి నిర్మాతగా మారిన బండ్ల గణేష్ ఇప్పుడు మాత్రం అవన్నీ ఆపేసి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఒకపక్క చంద్రబాబుకు మద్దతు పలుకుతూనే మరో పక్క కాంగ్రెస్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న బండ్ల గణేష్ తాజాగా తన సోషల్ మీడియా ద్వారా నాలుగు ఫోటోలను షేర్ చేశారు. నిజానికి గత నాలుగైదు ఏళ్ల నుంచి బండ్ల…
దీపావళి టపాసులు అమ్మకాలు రాజమండ్రిలో జోరుగా సాగుతున్నాయి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొనుగోలుదారులతో బాణాసంచా దుకాణాలు కలకలాడుతున్నాయి గత ఏడాది కంటే ఈ ఏడాది 20% అధికంగా ధరలు పెరుగుతున్నప్పటికీ అమ్మకాలు మాత్రం Diwali crackers full sale, breaking news, latest news, telugu news, diwali crackers, big news,
South Central Railway: హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. అయితే.. దీపావళి వచ్చిందంటే.. వీధులు, రోడ్లపై ఎక్కడ చూసినా క్రాకర్లు పేలుతున్నాయి.
దీపావళి సందర్భంగా తాత్కాలిక టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసే వారికి ఆయా జోనల్ డీసీపీలు తాత్కాలిక లైసెన్స్ జారీ చేస్తారని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.
తమిళనాడులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. దీపావళి వేళ కుటుంబంతో ఎంతో ఆనందంగా టపాసులు కాల్చుదామని టపాసులు కొనుకొన్ని తన కుమారుడితో ఇంటికి వెళ్తుండగా ఉన్నంటుండి ఆ టపాసులు పేలడంతో ఆ తండ్రీకొడుకులు మరణించారు. ఈ హృదయవిదారక ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. పుదిచ్చేరికి చెందిన కలైనేషన్ (35) అనే వ్యక్తి విల్లుపురంలోని తన అత్తగారింట్లో దీపావళి వేడుకలు జరుపుకునేందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో కలైనేషన్ తన కుమారుడు ప్రదేశ్ (7)తో…