Diwali Crackers : మార్కెట్లో జగన్ ఆటమ్ బాంబులు.. మాములుగా ఉండదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా దీపావళి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. అయితే.. సనాతన పంచాంగం ప్రకారం.. ఈ ఏడాది అక్టోబర్ 25న దీపావళి పండుగను ముందుగా సూచించినా.. అదే రోజున సూర్యగ్రహణం ఉంది. అయితే.. సూర్యగ్రహణం ఉండటంతో దీపావళి పండుగను జరుపుకోవడంలో అయోమయం నెలకొంది. దీపావళి పండుగ అంటేనే.. లక్ష్మీ పూజలు, వ్రతాలు ఎన్నో ఉంటాయి. దీంతో వేదపండితులు అక్టోబర్ 24న సోమవారమే దీపావళి పండుగను జరుపుకోవచ్చని స్పష్టత ఇవ్వడంతో అందరూ.. సోమవారమే దివ్య దీప్తుల దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. అయితే.. రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా పాక్షికంగానే జరుపుకున్న దీపావళి పండుగను ఈ ఏడాది పూర్తిస్థాయిలో జరుపుకునేందుకు ప్రజలు సైతం సిద్ధంగా ఉన్నారు.
Read Also : Balakrishna: దీపావళి నుంచి బాలయ్య కొత్త అవతారం.. కెరీర్లో తొలిసారి
Also Read
దీంతో దీపావళి టపాసుల వ్యాపారం జోరందుకుంది. మార్కెట్ వెరైటీ టపాసులు అందరినీ ఆకర్షి్స్తున్నాయి. అయితే టపాసుల ధరలు కూడా భారీగానే పెరిగాయి. టపాసుల ధరలు అంటించకుండా పేలుతున్నాయి. అయితే.. ఏపీలో సైతం భారీగా టపాసుల దుకాణాలు వెలిశాయి. అయితే ముఖ్యంగా సీఎం జగన్ పేరుతో ఆటమ్ బాంబులు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అయితే.. తమ నాయకుడి పేరుతో ఉన్న బాంబులను కొనేందుకు వైసీపీ శ్రేణులు ఎగబడుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!