BREAKING NEWS: శిఖర్ ధావన్కు విడాకులు మంజూరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్, ఆయన భార్య ఆయేషా ముఖర్జీకి విడాకులు మంజూరయ్యాయి. కొంతకాలం క్రితం శిఖర్ ధావన్.. తన భార్య అయేషా ముఖర్జీ మానసికంగా హింసించిందని ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు శిఖర్ ధావన్ వాదనలను సమర్ధించింది. ఇదిలా ఉంటే.. శిఖర్ ధావన్ కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉంటే, పర్సనల్ జీవితంలోనూ ఏమాత్రం సంతోషంగా లేడు. తన కుమారుడితో కొన్నాళ్ల పాటు విడిగా ఉండాలని తన భార్య ఒత్తిడి చేయడంతో ధావన్ మానసిక వేదనకు గురయ్యారని కోర్టు అభిప్రాయపడింది.
CM YS Jagan Delhi Tour: సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ.. అదే ప్రధాన కారణం..!
Also Read
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
- Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
ఇదిలా ఉంటే.. ధావన్, ఆయేషా దంపతుల కుమారుడిని శాశ్వత కస్టడీకి సంబంధించి ఉత్తర్వులు ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. మరోవైపు ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడిని కలిసేందు ధావన్ కు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో అకడమిక్ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని.. పాఠశాల సెలవుల్లో ధావన్, అతని కుటుంబ సభ్యులను కలిసేందుకు ధావన్ కొడుకును ఇండియాకు తీసుకురావాలని ఆయేషాకు కోర్టు తెలిపింది.
Guess Who: అక్కడ టాటూ చూపించి టెంప్ట్ చేస్తున్న ఈ బ్యూటీ ఎవరో చెప్పండి..?
ఇక శిఖర్ ధావన్ కెరీర్ గురించి చూసుకుంటే.. ఒకప్పుడు టీమిండియాలో స్టార్ ప్లేయర్ కాగా.. ప్రస్తుతం ఫామ్ లో లేక జట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. శిఖర్ ధావన్ ఓపెనర్ గా రానిస్తున్నప్పటికీ.. ఇప్పుడు జట్టులో చోటు కోసం ఉన్న పోటీని తట్టుకోలేక వెనుకబడి ఉన్నాడు. అయినప్పటికీ దేశవాళీ టోర్నీల్లో ఆడి నిలకడగా పరుగులు సాధిస్తే మళ్లీ టీమిండియాలో చోటు సంపాదించవచ్చు.
తాజావార్తలు
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
-
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
-
Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు