చిత్ర పరిశ్రమలో పెళ్లిళ్లు ఎంత సాధారణంగా జరిగిపోతున్నాయో, విడాకులు కూడా అంతే సాధారణంగా ఇచ్చేస్తున్నారు. ఎంతో ఇష్టపడి పెళ్లిళ్లు చేసుకున్న జంటలు.. చిన్న చిన్న విభేదాలకే విడిపోతున్నారు. అంతేకాకుండా ఒకరిపై ఒకరు మీడియా మూడ్ను సంచలనం ఆరోపణలు చేసుకోవడం ఫ్యాషన్ గా మారిపోయింది. తాజాగా ఒక భోజ్‌పురి నటుడు తన భార్యతో కలిసి జీవించడం తనకు ఇష్టం లేదని మీడియా ముందు చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. విసివరాల్లోకి వెళితే.. భోజ్‌పురి సూపర్ స్టార్…