బిగ్ బాస్ రియాల్టీ షోలో తన సత్తా చాటిన దివి సినిమాల్లో కొన్ని మంచి ఆఫర్లను దక్కించుకుంది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి పని చేయడంతో తన కల నిజమైంది. ఈ మూవీ తనకు గేమ్ ఛేంజర్ అవుతుందని ఆమె ఆశిస్తోంది. ఇంతలో దివి తన తాజా ఫోటోషూట్ తో గ్లామర్ డోస్ పెంచేసింది. ఈ ఫోటోలలో ఆమె నలుపు రంగు చొక్కా, నలుపు జీన్స్ ధరించి కనిపించింది. దివి ఈ దుస్తుల్లో చాలా అందంగా ఉంది. దివి…
సంక్రాంతి సీజన్ లో ఎన్టీవీ ఎంటర్ టైన్మెంట్ తన వ్యూవర్స్ ముందుకు సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అదే ‘ఫన్ ఫీస్ట్ విత్ అషూ రెడ్డి’! ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఫస్ట్ వీక్ దేత్తడి హారిక మనసులోని మాటల్ని వ్యూవర్స్ ముందు ఆవిష్కరింప చేసింది అషూ రెడ్డి. సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ఎపిసోడ్ లో జనం ముందుకు వస్తోంది తేనెకళ్ళ సోయగం దివి వైద్య! బిగ్ బాస్ సీజన్…
“బిగ్ బాస్ తెలుగు-4″తో మంచి క్రేజ్ ను దక్కించుకుంది. ఆ షోలో నుంచి బయటకు వచ్చిన తరువాత యంగ్ బ్యూటీ దివి అనేక ఓటిటి ఆఫర్లను అందుకుంది. మిగతా కంటెస్టెంట్లు ఎవరికీ ఇన్ని ఆఫర్లు రాలేదనే చెప్పాలి. ఆమె ఇటీవల క్యాబ్ స్టోరీస్, స్పార్క్ ఓటిటిలో ప్రీమియర్ అయిన మరో తెలుగు సిరీస్ లో కన్పించింది. ఇప్పుడు దివి మరో పెద్ద ఓటిటి ఆఫర్‌ని సొంతం చేసుకుంది. గతంలో “సోగ్గాడే చిన్ని నాయన”కు దర్శకత్వం వహించిన కళ్యాణ్…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య షూటింగ్ లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆచార్య సినిమా తర్వాత చిరు వరుసగా మూడు ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ కాగా, వేదాళం రీమేక్ మరొకటి, బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ మూడవది. కాగా వేదాళం తమిళ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఈ ఏడాదే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో బిగ్బాస్ 4′…