నటినటులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నప్పుడు అవి ఒక్కోసారి సంచలనంగా మారుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల పెళ్లి గురించి వచ్చే వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే తాజాగా బిగ్‌బాస్ ఫేమ్ దివి వాద్య పెళ్లి అనే కాన్సెప్ట్‌పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఒక టాక్ షోలో పాల్గొన్న దివి, పెళ్లి పట్ల తనకు ఉన్న భయాన్ని.. భిన్నాభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, కానీ ఇప్పటివరకు సరైన మ్యాచ్…