Reliance Jio: మీకు ఇష్టమైన కంటెంట్‌ను చూడటానికి మీరు ఓటీటీ సేవలకు సభ్యత్వం కావాలంటే వాటిపై మీరు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సమస్యకు చెక్ చెప్పే పనిలో రిలయన్స్ జియో రెండు ప్లాన్ లతో రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దానితో మీరు ఒకటి లేదా రెండు కాదు ఏకంగా 12 ఓటీటీ సేవల కంటెంట్‌ను చూసే ఎంపికను పొందుతారు. ఈ ప్లాన్‌లు 28 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్‌లకు…