తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్లపై ఏర్పాటు చేసిన రౌండ్ టెంపుల్ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సోమాజిగూడలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ జరుగుతుందని ఆశపడ్డ నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని ఈటల ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ దేవుడు ఎరుగు.. ఇప్పుడు జరుగుతున్న ఉద్యోగాల పరీక్షకు గ్యాప్ ఇవ్వమని అడిగితే గొడ్లను కొట్టినట్టు కొడుతున్నారని పేర్కొన్నారు.
గత ఆదివారం భారత్ , పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత కోహ్లీ చేసిన కొన్ని వ్యాఖ్యలతో నేను నిరాశ చెందాను అని భారత ఆటగాడు అజయ్ జడేజా అన్నాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ లో మేము మొదట్లోనే రెండు వికెట్లు కోల్పోవడం తమను వెనక్కి లాగింది అని చెప్పాడు. అయితే, ఈ వ్యాఖ్యలు నన్ను నిరాశపర్చాయి. మిడిల్ ఆర్డర్ లో కోహ్లీ లాంటి ఆటగాడు ఉన్నపుడు ఆ…
ప్రస్తుతం ఇంగ్లండ్ లో ఉన్న టీం ఇండియా మొదట న్యూజిలాండ్‌తో టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో.. ఆ తర్వాత ఆగస్టులో ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్‌లో పోటీపడనుంది. అయితే ఈ జట్టులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కలేదు. గత రెండేళ్లుగా పేలవ ఫామ్‌తో పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకప్పుడు అన్ని ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఆడిన కుల్దీప్.. ఇప్పుడు అవకాశం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయం పై తాజాగా కుల్దీప్ యాదవ్…