బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు అలాగే బయోపిక్ సినిమాలతో విద్యాబాలన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఆమెకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆమె ఎన్నో సినిమాలు చేసినప్పటికి రాని గుర్తింపు సిల్క్ స్మిత బయోపి�