Home
Directors
Directors News
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
Srikanth Odela: వెండితెరపై తనదైన ముద్ర వేయాలనే కలలతో ఇండస్ట్రీకి వచ్చే ఎంతో మందికి అవకాశాలు రావడానికే ఏళ్లు గడిచిపోతుంటాయి. అలాంటిది కెరీర్ స్టార్టింగ్‌లోనే దేశంలోనే టాప్ మోస్ట్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసే పిలుపు వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. దానికితోడు అసిస్టెంట్ డైరెక్టర్‌కు నెలకు ఏకంగా రూ.50 వేల సాలరీ ఇస్తానంటే కాదనే పిచ్చోడు ఉంటాడా? కానీ, ఆ ఊహించని బంపర్ ఆఫర్‌ను సైతం ముఖం మీదే తిరస్కరించి సంచలనం సృష్టించారు… -
NTV Exclusive: మెగాఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్న టాలీవుడ్ కమెడియన్?
సినీ పరిశ్రమలో నటులు దర్శకులుగా మారటం ఈ మధ్యకాలంలో చాలా రొటీన్ అయింది. అయితే అందులో కమెడియన్లు దర్శకులుగా మారుతూ హిట్లు కొడుతున్నారు. ఇప్పటికే తెలుగులో కమెడియన్ వేణు బలగం అనే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. వేణు కంటే ముందే గతంలో ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, వెన్నెల కిషోర్, ధనరాజ్ వంటి వాళ్లు కూడా దర్శకులుగా మారారు. Also Read : Baahubali: కట్టప్ప బాహుబలిని చంపక పోతే? కొన్ని సినిమాలు… -
Exclusive : తమిళ హీరోలకు తెలుగు దర్శకులు అలా.. తెలుగు హీరోలకు తమిళ దర్శకులు ఇలా
తమిళ దర్శకులతో తెలుగు హీరోలు సినిమాలు చేయడం అలాగే తమిళ హీరోలతో తెలుగు దర్శకులు సినిమాలు చెయడం కొత్తేమి కాదు. గతంలో ఎందరో దర్శకులు, హీరోలు ఆ విధంగా సినిమాలు చేసి సక్సెస్ లు అందుకున్నారు. అయితే ఈ విషయంలో తెలుగు హీరోలకు తమిళ దర్శకులు ప్లాప్ సినిమాలు ఇస్తే.. తెలుగు హీరోలు మాత్రం తమిళ హీరోలకు బిగ్గెస్ట్ హిట్స్ అందించారు. అందుకు కొన్ని ఉదాహరణలు… తమిళ దర్శకులు – తెలుగు హీరోలు : AR మురుగదాస్… -
Emergency : కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాకు మరో దెబ్బ
Emergency : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఒక ఫైర్ బ్రాండ్. నటిగా, డైరెక్టర్ గా, నిర్మాతగా తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. -
Kangana Ranaut : మంచి దర్శకుడు అంటూ భూమ్మీద ఎవ్వరు లేరు : కంగనా రనౌత్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ అంటేనే ఫైర్ బ్రాండ్. నటిగా, డైరెక్టర్ గా, నిర్మాతగా తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం. తనకు తప్పు అనిపిస్తే ఎంత పెద్ద వారినైన ఎదిరించి మాట్లాడుతుంది. అందుకనే ఆమెని బాలీవుడ్లో ఫైర్‌బ్రాండ్ కంగనా అని కూడా పిలుస్తారు. అయితే తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గోన్న కంగనా డైరెక్టర్ లపై పలు వ్యాఖ్యలు చేసింది. Also Read… -
Supreme Court: సినిమాల్లో దివ్యాంగులను కించపిరిచేలా..వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు
చలనచిత్రాలు, దృశ్యమాధ్యమాల్లో దివ్యాంగుల చిత్రీకరణపై నిర్మాతలకు సుప్రీంకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. వైకల్యంపై కించపరిచే వ్యాఖ్యలు లేదా వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కోర్టు పేర్కొంది. -
Prabhas : మరోసారి 35 లక్షలను డొనేట్ చేసిన రెబల్ స్టార్..
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. గత సంవత్సరం సలార్ సినిమాతో హిట్ కొట్టిన ప్రభాస్ త్వరలో కల్కి సినిమాతో రాబోతున్నాడు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కాగా ప్రభాస్ మంచి మనసు గురించి తెలిసిందే. షూటింగ్ లో, లేదా తన ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నిండా భోజనం పెట్టి… -
Actors – AP Politics: ఏపీలో వైసీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో సినీ ప్రముఖులు ఎవరో తెలుసా..?
తాజాగా ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా జరగబోయే ఎన్నికలకు సంబంధించి తేదీలను ఖరారు చేసింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. ఇది ఇలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగానికి చెందిన కొందరు ప్రముఖులు ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. వీటికి సంబంధించి ఎవరెవరు ఏ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారు ఓసారి చూద్దామా.. also read: Lok Sabha Elections 2024: దేశంలో 48 వేల… -
Tollywood Rewind 2023: 2023లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్లు వీరే..
కరోనా తర్వాత 2023 వ ఏడాది కూడా టాలివుడ్ కు పెద్దగా కలిసిరాలేదు.. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. స్టార్ డైరెక్టర్స్, నిర్మాతలకు కూడా కొన్ని సినిమాలు నిరాశను కలిగించాయి.. ఏవో కొన్ని సినిమాలు తప్ప మిగిలిన సినిమాలు అన్నీ కూడా విమర్శలను అందుకున్నాయి.. భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకేక్కించిన డిజాస్టర్స్ గా మారిన సినిమా డైరెక్టర్ లు, వారు తెరకేక్కించిన సినిమాలు ఏంటో… -
Thaman: చచ్చిన శవాన్ని బతికించాలంటున్నారు.. డైరెక్టర్లపై థమన్ షాకింగ్ కామెంట్స్
Thaman Sensational Comments on Directors: ప్రస్తుతానికి టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే కచ్చితంగా ముందుగా వినిపించే పేర్లలో థమన్ పేరు కూడా ఒకటి.. ప్రస్తుతానికి ఆయన హపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నాడు. దాదాపుగా ఏడాదికి పెద్ద హీరోలతోనే ఏడు -ఎనిమిది సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. అలాంటి థమన్ సాధారణంగా కాపీ ట్యూన్ చేసి వార్తల్లోకి వస్తూ ఉంటాడు కానీ ఈసారి దర్శకుల మీద చేసిన వ్యాఖ్యల కారణంగా…
తాజావార్తలు
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!