టాలెంటడ్ హీరో సుధీర్ బాబు చాలా కాలంగా సక్సెస్ కోసం ప్రయతిస్తున్నా విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోతున్నాడు. ఇక తాజాగా మరో కొత్త కాన్సెప్ట్ తో ‘జటాధర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటిస్తూ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే పోస్టర్ ఆకట్టుకోగా ఇటీవల విడుదలైన టీజర్ సినిమా…