2022లో మాచర్ల నియోజకవర్గం సినిమాతో డిజప్పాయింట్ చేసిన యంగ్ హీరో నితిన్ కాస్త గ్యాప్ తీసుకోని కొత్త సినిమా మొదలుపెట్టేసాడు. ఎన్నో హిట్ సినిమాలకి రైటర్ గా కథలు అందించి ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ, నితిన్ కొత్త సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. 2022 ఏప్రిల్ లోనే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా అని నితిన్ అభిమానులంతా ఎదురు…
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించడానికి కొత్త జానర్‌లలో సినిమాలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. తాజాగా నితిన్ మరో సినిమాను ప్రారంభించాడు. యంగ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందనున్న “Nithiin32” మూవీ లాంచ్ ఈరోజు గ్రాండ్ గా జరిగింది. ముహూర్తం షాట్‌కు పుస్కూర్ రామ్‌మోహన్‌రావు క్లాప్ కొత్తగా, ఉమేష్ గుప్తా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు వక్కంతం…