Agent 2 : అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయింది. సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్న అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. సినిమా ఫ్లాప్ అవడంతో అల్లు అర్జున్ ఆర్మీ అయోమయంలో పడింది.
యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన రాబోయే చిత్రం “ఏజెంట్” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. “ఏజెంట్” షూటింగ్ కోసం ఈరోజు ప్రత్యేక విమానంలో వైజాగ్ వెళ్లిన అఖిల్ కు అక్కడ ఘన స్వాగతం లభించింది. అక్కినేని నటుడికి స్వాగతం పలికేందుకు అఖిల్ అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అఖిల్ ను స్వాగతించడానికి అక్కినేని అభిమానులు భారీ సంఖ్యలో…
“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”తో గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అక్కినేని వారసుడు అఖిల్ ఇప్పుడు డిఫరెంట్ జోనర్ ను ప్రయత్నిస్తున్నాడు. “ఏజెంట్” అంటూ యాక్షన్ మోడ్ లోకి దిగుతున్నాడు. ఈ ఇంటెన్స్ యాక్షన్ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆగస్ట్ 12న థియేటర్లలోకి రానుంది. ప్రముఖ మలయాళ స్టార్…