Raviteja: రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Ramarao On Duty: మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మాస్ మహారాజ రవితేజ ఇటీవల్ ఖిలాడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం మాస్ మాహారాజా ఖచ్చితంగా హిట్ కొట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న సినిమాలో రామారావు ఆన్ డ్యూటీ ఒకటి. శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను ఎస్ ఎల్ వీ సినిమాస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.…
మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలను లైన్లో పెట్టి జోష్ పెంచేశాడు. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో రవితేజ నటిస్తున్న సంగతి తెల్సిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంక కౌశిక్ మరియు రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా మార్చి 1న టీజర్‌తో పాటు విడుదల తేదీని ఖరారు చేయనున్నారని…