Sanoj Mishra : కుంభమేళా మోనాలిసాకు సినిమాలో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా కేసులో భారీ ట్విస్ట్ నెలకొంది. ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి తనకు సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని సనోజ్ మిశ్రా మోసం చేశాడని.. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే అమ్మాయి షాకింగ్ నిజాలు వెల్లడించింది. సనోజ్ మిశ్రా అమాయకుడు అని.. అతను తనను రేప్ చేయలేదంటూ…