టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఒక వైపు నిర్మాతగా సినిమాలు తెరకెక్కిస్తూనే మరొకవైపు హీరోగా వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘హిట్ 3’. గతంలో విడుదల అయినా రెండు సినిమాలకు కొనసాగింపుగా దీనిని తెరకెక్కించారు. హిట్ ఫ్రాంచైజీలో తొలి రెండు చిత్రాలు ఇన్వెస్టిగేషన్ తరహాలో తీస్తే, ఇప్పుడు రాబోతున్న ‘హిట్ 3’ మాత్రం యాక్షన్, రక్తపాతం అనేలా తీశారు. ఇప్పటికే పిల్లలు సినిమా చూసేందుకు రావొద్దని నాని క్లారిటీ…
విభిన్నమైన కథలను ఎంచుకొని వరుస విజయాలను అందుకుంటున్న హీరో అడవి శేష్.. ‘క్షణం’, ‘గూఢచారి’ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన శేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే ‘మేజర్’ చిత్రం షూటింగ్ దశలో ఉండగా.. మరో సస్పెన్స్ థ్రిల్లర్ ‘హిట్ 2’ సినిమా కూడా సెట్స్ మీద ఉంది. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిట్’ పార్ట్ 1 లో ‘పాగల్’ హీరో విశ్వక్ సేన్ నటించి మెప్పించగా…