Chalapathi Rao: సీనియర్ నటుడు చలపతిరావు గుండెపోటుతో మరణించారు. దీంతో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. కైకాల సత్యనారాయణ కన్నుమూసి రెండు రోజులు గడవకముందే ఇండస్ట్రీ మరో గొప్ప నటుడిని కోల్పోయింది.
Chalapathi Rao: టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు మరణంతో సినీపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. 56 ఏళ్ళ సినీ కెరీర్ లో దాదాపు 1200 పైగా సినిమాల్లో నటించారు చలపతి.
NTR: తెలుగు చిత్రపరిశ్రమలో సీనియర్ నటుడు చలపతిరావు తమ్మారెడ్డి(78) కన్నుమూశారు. హైదరాబాదులోని తన తమ్ముడి నివాసంలో తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.