Chalapathi Rao: అగ్ని ప్రమాదంలో భార్యని కోల్పోయిన చలపతిరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chalapathi Rao: టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు మరణంతో సినీపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. 56 ఏళ్ళ సినీ కెరీర్ లో దాదాపు 1200 పైగా సినిమాల్లో నటించారు చలపతి. 1966లో 22 ఏళ్లకే చలపతిరావు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన శైలిలో అలరించిన ఆయన నిర్మాతగా కూడా టాలీవుడ్ లో సేవలు అందించారు. ఇక గత కొన్నిరోజులుగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నారు. చలపతిరావు 78 ఏళ్ల వయసులో గుండె పోటుతో మృతి చెందారు.
Read Also:Prabhas Photo Leaked : ప్రభాస్ కొత్త సినిమా రాజా డీలక్స్ ఫోటో లీక్.. వైరల్
Also Read
- Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
- Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ - ఓపెన్
- Kareena - Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
- Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
చలపతి రావు తొలి చిత్రం సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘గూఢచారి 116’. తన కెరీర్లో 1,200కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. నిర్మాతగా 7 చిత్రాలను నిర్మించారు. తన 55 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ప్రేక్షకులను ఎంతో అలరించిన చలపతిరావు నిజ జీవితంలో ఎంతో విషాదం ఉంది. చలపతి రావు భార్య పేరు ఇందుమతి. వీరికి ముగ్గురు పిల్లలు. వారిలో ఒకడు టాలీవుడ్ దర్శకుడు మరియు నటుడు రవిబాబు అయితే మరో ఇద్దరు ఆడపిల్లలు. వారిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. అయితే ఈ ముగ్గురు జన్మించిన కొన్నేళ్ళకే చలపతి తన సతీమణిని కోల్పోయారు.
Read Also: Fake Swamiji: ఓర్నీ.. ఏంది సామీ ఇదీ.. విగ్రహాలను కొట్టేసింది నువ్వేనా!
చెన్నైలో ఉన్న సమయంలో ఒక రోజు తెల్లవారుజామున మంచినీళ్లు పట్టేందుకు వెళ్లిన చలపతి భార్య ఇందుమతి చీరకు నిప్పు అంటుకొని అనుకోని ప్రమాదంలో పడ్డారు. చలపతి వెంటనే మంటలార్పి హాస్పిటల్ కి తీసుకువెళ్లగా, మూడురోజులు పాటు ఆమె మృత్యువుతో పోరాడి మరణించారు. పిల్లలు అందరూ చిన్న వయసులో ఉన్నారని రెండో పెళ్లి చేసుకోమని ఎంతమంది సలహా ఇచ్చినా.. ఆయన మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. తన ముగ్గురు పిల్లలకే జీవితం మొత్తాన్ని కేటాయించారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
-
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!