Kerala Police register case against Director Ranjith: ప్రముఖ మలయాళ డైరెక్టర్, నిర్మాత రంజిత్‌పై కేసు నమోదు అయింది. ఓ బెంగాలీ నటి ఫిర్యాదు మేరకు కేరళ పోలీసులు సోమవారం ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. రంజిత్‌పై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసినట్లు కొచ్చి పోలీస్ కమిషనర్ ఎస్ శ్యాంసుందర్ తెలిపారు. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం హేమా కమిటీకే ఈ కేసును అప్పగించనున్నారు.…