కె.రాఘవేంద్రరావు, ఆయన అన్న కె.కృష్ణమోహనరావు కలసి తమ ఆర్.కె.అసోసియేట్స్ పతాకంపై టాప్ స్టార్స్ తో పలు చిత్రాలు తెరకెక్కించారు. మోహన్ బాబుతో వారు నిర్మించిన ‘అల్లరి మొగుడు’ చిత్రం భలేగా అలరించింది. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావే దర్శకత్వం వహించారు. 1992 ఫిబ్రవరి 14న ‘అల్లరి మొగుడు’ జనం ముందు నిలచి,