సినిమాలు అన్నాక హిట్లు, ఫట్లు కామన్. కానీ లైగర్ ఫ్లాప్ మాత్రం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇమేజ్‌ను భారీగా డ్యామేజ్ చేసేసింది. విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ సినిమా ఎఫెక్ట్ పూరిపై గట్టిగానే పడింది. అసలు పూరితో సినిమాలు చేసే హీరోలే లేరంటూ.. ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. కానీ పూరి అంటే ఎగిసిపడే అలలాంటి వాడు. ఎంత స్పీడ్‌గా కిందకి పడిపోతాడో.. అంతకుమంచి డబుల్ ఫోర్స్‌తో పైకి వస్తాడు. అందుకే ఈసారి డబుల్…
కేవలం హీరో క్యారెక్టర్ పైనే కథలు రాసి హిట్ కొట్టగల ఏకైక దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు పూరి జగన్నాథ్. ఎన్ని హిట్ సినిమాలని ఇచ్చిన పూరి జగన్నాథ్ సినిమాలని, ఆయన డైలాగ్స్ కోసమే వెళ్లి చూసే ఫాన్స్ ఎంతో మంది ఉన్నారు. పూరి సినిమా వస్తుంది అంటే చాలు, వన్ లైనర్స్ ఎలా రాసాడు అని… పూరి సినిమాలో చేశాడు అంటే చాలు హీరో ఎంత కొత్తగా కనపడుతున్నాడు అనే డిస్కషన్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇడియట్, అమ్మా…
Puri- Charmi: డైరెక్టర్ పూరి జగన్నాథ్- నటి, నిర్మాత ఛార్మీ మధ్య స్నేహ బంధాన్ని మించి ఇంకేదో ఉందని టాలీవుడ్ టాక్. ఛార్మీ వలనే.. పూరి, తన భార్య పిల్లలను పక్కన పెట్టాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి.
Puri Jagannadh: హిట్ ఫ్లాప్ లతో సంబంధంల లేకుండా వేగంగా సినిమాలు నిర్మించే అతికొద్ది మంది డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ పేరు ముందువరుసలో ఉంటుంది. అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లైగర్ సినిమా ఫ్లాప్ మూడ్ నుంచి బయటకు రాలేకపోతున్నారు.
మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మీడియా ప్రత్యేక లేఖను రిలీజ్ చేశారు. తాను ఎప్పుడైనా ఎవరినైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి టికెట్ కొన్ని ప్రేక్షకులను తప్ప తానెవరిని మోసం చేయలేదని పూరి జగన్నాథ్ లేఖలో తెలిపారు.
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శనకర్ సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన సంగతి తెల్సిందే. ఇక ఈ సినిమా జోష్ తో విజయ్ దేవరకొండతో లైగర్ ని మొదలుపెట్టాడు. ఈ చిత్రానికి ‘సాలా క్రాస్ బ్రీడ్’ అని క్యాప్షన్ పెట్టి మరింత ఆసక్తి పెంచారు పూరి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను పూరి- ఛార్మీ కలిసి నిర్మిస్తుండగా.. బాలీవుడ్ లో కరణ్ జోహార్ ఈ సినిమాను రిలీజ్ చేయనున్నాడు.…
నేడు టాప్ స్టార్ గా సాగుతున్న ‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్ కెరీర్ లో మరపురాని, మరచిపోలేని చిత్రంగా ‘దేశముదురు’ నిలచింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన తొలి చిత్రమిది. ఈ సినిమా బన్నీ కెరీర్ లో పలు రికార్డులను నమోదు చేసింది. బన్నీ కెరీర్ లో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం చూసిన సినిమాగానూ, ఆయన నటజీవితంలో డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ జరుపుకున్న ఏకైక చిత్రంగానూ నిలచింది. అప్పట్లో బన్నీ మూవీస్ లో…