హనుమాన్ సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ కు నిరంజన్ రెడ్డి నిర్మించడం లేదు. అందుకు దర్శకుడుకి, నిర్మాతకు మధ్య వివాదాలే కారణమని తెలుస్తోంది. తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మపై నిర్మాత నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. నిరంజన్ రెడ్డి వాదన : హనుమాన్…
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టుగా టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం మేరకు సెప్టెంబర్ 6న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలుపెడతారని తెలిసింది.
దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు పాన్ ఇండియా టాపిక్ గా మారాడు. ప్రశాంత్ వర్మ తాజాగా హనుమాన్ సినిమాతో స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు. వైవిధ్యమైన కథనాలను ఎంచుకుంటూ తనదైన శైలిలో సినిమాలను చేస్తూ సినీ ప్రేమికులను మెప్పిస్తున్నాడు. హనుమాన్ చిత్రాన్ని మనందరం విజువల్ ఫీస్ట్ గా ఎన్నో రకాలుగా ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ ఒక చిన్న సినిమాతో 300 కోట్లు సంపాదించి ఈ రోజుల్లో 100 రోజులు సినిమా ఆడించి…
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా హనుమాన్.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసింది.. తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ సూపర్ హీరో చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతం చేసింది.. హనుమాన్ చిత్ర విజువల్స్ అబ్బురపరిచాయి. కేవలం రూ. 50 కోట్ల బడ్జెట్ లో ఇంత క్వాలిటీ విజువల్స్ ఏమిటని జనాలు నోరెళ్లబెట్టారు.. స్టార్ డైరెక్టర్స్ కూడా ఈ సినిమా…
Prasanth Varma: ప్రశాంత్ వర్మ .. సంక్రాంతి నుంచి ఈ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. హనుమాన్ లాంటి సినిమాకు దర్శకత్వం వహించి.. అభిమానులను తన వర్క్ కు ఫిదా అయ్యేలా చేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. మొదటి సినిమా నుంచి ప్రశాంత్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటూనే ఉన్నాడు.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబినేషన్ లో వచ్చిన రీసెంట్ మూవీ ‘హనుమాన్ ‘.. చిన్న సినిమాగా సంక్రాంతి రేసులో బరిలోకి దిగిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. రిలీజ్ కు ముందు థియేటర్స్ కోసం ఇబ్బంది పడ్డా, చివరకు హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది.. దాంతో ఈ సినిమా పై తప్పుడు ప్రచారాలు కూడా వస్తున్నాయి.. సినిమా టీంపై నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ నుంచి హనుమాన్ టీం…