కోట్లల్లో అభిమానులను సంపాదించుకున్న హీరోల్లో రజిని కాంత్ స్థానం ముందు వరుసలో ఉంటుంది. అభిమానులు అనడం కంటే భక్తులు అన్నడం ఉత్తమం. ఎందుకంటే హీరోలే ఇంకో హీరోకు ఫ్యాన్స్ అవ్వడం అనేది రజినీ విషయంలోనే జరిగింది. ఆయన అభిమానులలో చాలా మంది హీరోలు కూడా ఉన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న నటీనటులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికి కూడా అంతే జోష్ తో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నాడు రజిని కాంత్ . కాగా రీసెంట్…