Kalki-2 : రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి-2 గురించి తరచూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. మొదటి పార్టు భారీ హిట్ కొట్టడంతో సెకండ్ పార్టు మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పైగా మహాభారతం పాత్రలు ఉండటం వల్ల విపరీతమైన హైప్ నెలకొంది. సెకండ్ పార్టు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. తాజాగా దానిపై నాగ్ అశ్విన్ ఓ క్లారిటీ ఇచ్చారు. శనివారం తెల్లవారు జామున…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వివాదం రోజు రోజుకి తీవ్రంగా మారుతుంది. 400 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ ఏరియా గా డెవలప్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి.. పచ్చని చెట్లతో ఉండే ఆ ప్రాంతంలో జేసీబీలు రంగంలోకి దింపి విధ్వంసం మొదలు పెట్టారు. దీంతో ఓవైపు విద్యార్థులు తమ యూనివర్సిటీ భూమిని అన్యాక్రాంతం చేయొద్దంటూ నిరసనలు చేస్తున్నారు. మరోవైపు జంతువులు, పర్యావరణానికి ప్రమాదం తేవద్దంటూ సెలబ్రెటీలు ఫైర్ అవుతున్నారు. ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోని…
KALI Movie Teaser: యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా “కలి”. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “కలి” మూవీ టీజర్ ను రిలీజ్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న విషయం విదితమే. అందులో ఒకటి ప్రాజెక్ట్ కె. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకొని శరవేగంగా శూరింగ్ జరుపుకొంటుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోనె నటిస్తుండగా .. దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ కీలక…
ప్రభాస్ – పూజ హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్. జనవరి 14న విడుదలకానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరుగుతోంది. ఇక ఈ ఈవెంట్ కి ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రాల డైరెక్టర్లందరూ స్టేజిపై సందడి చేశారు. ఇక ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ కె’ చిత్రం చేస్తున్న నాగ్ అశ్విన్ మాట్లాడుతూ” ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ఈ ఈవెంట్ కి ఇంతమంది…
(ఏప్రిల్ 23న దర్శకుడు నాగ్ అశ్విన్ బర్త్ డే)అభిరుచి ఉండాలే కానీ, అనుభవంతో పనేంటి!? పట్టుమని తీసింది రెండంటే రెండే సినిమాలు. జనం నాడి ఇట్టే పట్టేశాడు. జనం కోరేదే మనం అందించాలని నిర్ణయించాడు. ‘మహానటి’ని తెరకెక్కించాడు. అంతే… ఆ ఒక్క సినిమాతోనే జనం మదిని భలేగా దోచేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇప్పుడు నాగ్ అశ్విన్ అంటే అంతగా తెలియని వారు సైతం, ‘మహానటి’ డైరెక్టర్ అనగానే అతని పేరు చెప్పేస్తున్నారు. అంతలా పాపులర్ అయిన…