Andhra King Taluka : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ లాంటి మూవీ ఇప్పటి వరకు రాలేదన్నారు డైరెక్టర్ మహేవ్ బాబు పి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను మహేశ్ బాబు పి డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మహేశ్…