పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. జూలై 24న రిలీజ్ కు రెడీగా ఉంది. తాజాగా ఈ చిత్రం గురించి దర్శకుడు జ్యోతి కృష్ణ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించడానికి దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఎంజీఆర్ ల నుండి ప్రేరణ పొందానని జ్యోతి కృష్ణ వెల్లడించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి దిగ్గజ వ్యక్తుల మాదిరిగానే పవన్ కళ్యాణ్ లో ఉన్న అద్భుతమైన లక్షణాలను…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు విశేష స్పందన లభించింది.…
ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ హరిహర వీరమల్లు. లేటెస్ట్ అప్ డేట్స్ తో క్యూరియాసిటీని పెంచేస్తోంది చిత్ర యూనిట్. చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాన్ నటిస్తున్న సినిమా కావడంతో విపరీతమైన బజ్ క్రియేట్ అవుతుంది. ఉగాది సందర్భంగా చిత్రబృందం పవన్ కల్యాణ్ కొత్త లుక్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. పవర్ స్టార్ లుక్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపింది. తాజాగా హరిహర…
అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న టాలీవుడ్ హీరోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక్కరు. తెరపై కనింపించి చాలా కాలం అవుతున్న పవన్ క్రేజ్ మాత్రం రవ్వంత కూడా తగ్గలేదు. ఇక రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన ఒప్పుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. అందులో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్ర లో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఏప్రిల్ 14 లోపు తనకు…